కలిసిరాని పాప కేక పెట్టిస్తోంది (సెక్సీ ఫొటో)

By Srikanya

హైదరాబాద్: సుభాష్ ఘాయ్ వంటి దర్శకుడు డైరక్ట్ చేసిన కాంచి చిత్రంతో పరిచయమైన మిస్తి చక్రవర్తి మన తెలుగు వారి కళ్ళల్లో పడి "చిన్నదాన నీకోసం " అంటూ టాలీవుడ్ లోకి దూకేసింది. అయితే తొలి చిత్రం,మలి చిత్రం రెండూ వర్కవుట్ కాకపోవటంతో ఆమె నిరాసలో మునిగిపోయింది. కానీ అలాగే ఉంటే అసలుకే మోసం వస్తుందనుకుందో ఏమో చక్కటి ఫొటో షూట్ చేసుకుని ఇలా జనాల మీదకు వదిలేసింది. నెక్ట్స్ సినిమా పట్టాలంటే తనేంటో దర్శక,నిర్మాతలకు ఇలా తెలియచేయాలి కదా. ఇక్కడ పెట్టిన పెట్టిన ఆమె లేటెస్ట్ గా విడుదల చేసిందే.

https://www.facebook.com/TeluguFilmibeat

మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ... నా అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి, కానీ మిస్తీ చక్రవర్తిగానే పాపులర్ అయ్యా. తొలి చిత్రం ఆశించినంత ఫలితం ఇవ్వకపోయినా...సుభాష్ ఘయ్ వంటి దర్శకుడుతో పనిచేయటం చాలా అదృష్టం గా భావిస్తున్నా. అళాగే హిట్, ఫ్లాఫ్ లకుసంభందం లేకుండా కథలు వింటున్నా. నితిన్ తో తెలుగులో తొలి చిత్రం గా పరిచయం కావటం ఆనందంగా ఉంది.

Mishti Chakravarthy, new photo shoot

అలాంటి ట్యాలెంట్ ఉన్న హీరో సరసన నటిస్తే, మరింతో డవలప్ అవటానికి అవకాసం ఉంది. నేర్చుకోవటానికి స్కోప్ దొరుకుతుంది. నా తెలుగు తొలి సినిమా చక్కటి రొమాంటిక్ కామెడీ. ఇందులో చక్కటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో అవకాసాలు వచ్చినా నా తొలి ప్రాధాన్యత బాలీవుడ్ కే. అయినా బాలీవుడ్ లో నటిస్తునే తెలుగు ఇండస్ట్రీలో కూడామ్యానేజ్ చేస్తా అంటూ చెప్పుకొచ్చింది.

ఆమె తాజా చిత్రం "చిన్నదాన నీకోసం " విషయానికి వస్తే...అది భాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లు గా వర్కవుట్ కాలేదు. నైజాంలో కలెక్షన్స్ ఓకే అనిపించుకున్నా...మిగతా చోట్ల ఫ్లాఫ్ టాక్ మార్నింగ్ షోకే తెచ్చుకుంది.

చిత్రం కథేమింటే... పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన నితిన్(నితిన్) చేసిన ఓ ఫైట్ లాంటి మంచిపనివల్ల సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ రెడ్డిగారు(నాజర్) అభిమానం పొందుతాడు. మరోప్రక్క గర్ల్ ప్రెండ్ కోసం అన్వేషిస్తున్న నితిన్ కి నందిని(మిస్తి చక్రవర్తి)కనపడుతుంది. ఆమెను ఫాలో అయ్యి ప్రేమలో పడేద్దామనుకుంటే...ఆమె ...రెడ్డిగారితో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తూంటుంది. తన వెనక నితిన్ పడుతున్నాడని అర్దం చేసుకున్న నందిని అతనికి, రెడ్డి గారికి ఉన్న చనువుని వాడేసుకుని ఆయనతో రిలేషన్ షిప్ పెంచుకుంటుంది. అంతేకాకుండా ఓ రోజు రెడ్డి గారిని తీసుకుని బర్సెలోనా వెల్లిపోతుంది. అసలు రెడ్డిగారికి, నందిని కు ఉన్న రిలేషన్ ఏమిటి..ఆయనతో ఎందుకు సాన్నిహిత్యం సంపాదించుకోవాలనుకుంది...నందిని ప్రేమని ఎలా నితిన్ పొందాడు అన్న విషయం తెలియాలంటే మిగతా కథ తెరపై చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X