»   » వేడి పుట్టించే....సెక్సీ క్యాలెండర్ (ఫొటోలు)

వేడి పుట్టించే....సెక్సీ క్యాలెండర్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిన్న సినిమాను ప్రమోట్ చేయటం చాలా కష్టం. బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. దాంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రమోషన్ చేయటానికి నిర్మాతలు ఆలోచిస్తూంటారు. ఇదిగో ఇలాంటి ఆలోచనలు నుంచి ఇలాంటి క్యాలెండర్ ఐడియాలు పుట్టుకొస్తూంటాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
హాట్ గా రూపొందిన ఈ క్యాలెండర్ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పబ్లిసిటీ లో భాగంగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ తో పాటు అందులో నటించిన వారు ఎవరెవరు అనేది కూడా తెలిస్తే బాగుండేది.

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న మిస్ లీలావతి సినిమా 2015 క్యాలెండర్ స్టిల్స్ ని విడుదల చేసారు. ఈ క్యాలెండర్ ఇప్పుడు నెట్ జనలును బాగా ఆకర్షిస్తోంది. ఈ క్యాలెండర్ లో ఫొటోలు మీకోసం...

స్లైడ్ షో లో ఆ ఫొటోలు..

ఈ సినిమా గురించి...

ఈ సినిమా గురించి...

మిస్ లీలావతి అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఓ మోడల్ జీవితం చుట్టూ తిరుగుతుందని సమాచారం.

గతంలోనూ

గతంలోనూ

ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు తగ్గిపోయాయి. కానీ దీనిపై నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు

 బి,సి సెంటర్లలలో

బి,సి సెంటర్లలలో

ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు బి,సి సెంటర్లలలో బాగా ఆడేవి

చిన్న సినిమా ...పెద్ద పబ్లిసిటీ

చిన్న సినిమా ...పెద్ద పబ్లిసిటీ

ఇలాంటి చిన్న సినిమాలకు ఇలాంటి పెద్ద పబ్లిసిటీ తప్పనిసరి అంటున్నారు

 లేటుగా

లేటుగా

ఈ క్యాలెండర్ ని లేటుగా రిలీజ్ చేసినట్లే. రెండో నెలలోకి ప్రవేశించిన ఈ సమయంలో రిలీజ్ చేసారు

అంతటా

అంతటా

ఈ క్యాలెండర్ ని ముఖ్యంగా వెబ్ మీడియాకు ఇవ్వటంతో అంతటా కనపడుతున్నాయి.

బిజినెస్

బిజినెస్

ఇలాంటి పబ్లిసిటీ వల్ల సినిమాకు బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నాయి.

English summary
Sravya films Miss leelavathi film calender released.
Please Wait while comments are loading...