twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదం-వివరణ :ఆ అమ్మాయి ఎవరో తెలియదంటూ అల్లు శిరీష్

    By Srikanya
    |

    Allu Sirish
    హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ముగ్గురు యువకులు తనను వేధించారని డీజేగా పనిచేస్తున్న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని వేధించిన వారిలో సినీనటుడు అల్లు శిరీష్‌ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మీడియాలో వార్తాలు వచ్చాయి.

    అయితే సినీ నటుడిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. యువతి మాత్రం తనను వేధించిన వారిలో ఓ సినీ నటుడు కూడా ఉన్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    ఇక తనపై ఓ యువతి కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై హీరో అల్లు శిరీష్ స్పందించారు. తాను ఎవరితో గొడవ పడలేదని ఆయన స్పంష్టం చేసారు. కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆయన టీవీ ఛానెల్స్ తో చెప్పారు.

    తనపై ఆమె ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారన్నారు. ప్రముఖ హీరో తమ్ముడని మాత్రమే ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. తన పేరు అనవసరంగా లాగుతున్నారని వాపోయారు. తాను క్లబ్ కు వెళ్లి రాత్రి 12.30 కే వచ్చేసాని, గొడవ 2 గంటలు ప్రాంతంలో జరిగిందని తనకు తెలిసిందన్నారు. తనకు సంభందం లేని దానిపై వివరణ ఎందుకు ఇవ్వాలని శిరీష్ ప్రశ్నించారు.

    English summary
    There have been reports on Allu Sirish misbehaved with a girl in night club and police lodged a case against him. This is hot topic in news channels and online portals. Finally, Sirish reacted on these reports saying the news as totally false. Allu Sirish said, “Some drunk people have a brawl at a night club & some news channels drag my name just bcoz I visited that place earlier. I have no clue who, what, why. I'm at home & suddenly have ppl calling me that my name's on the news channels. The mgmt of the club & cops clarified dat its a mistaken identity & I have nothing 2 do with it. Wish media acted more responsibly. as somebody's reputation is at stake. The accusations were made on the headlines & clarification only on the scrolling news bar. Sad!”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X