»   » పోర్ణ్న్‌స్టార్‌తో ప్రముఖ నటుడి కుమారుడు.. సల్మాన్‌తో కలిసి..

పోర్ణ్న్‌స్టార్‌తో ప్రముఖ నటుడి కుమారుడు.. సల్మాన్‌తో కలిసి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అలనాటి హీరో మిథున్ చక్రవర్తి అంటే డిస్కో డాన్సులకు పెట్టింది పేరు. 80 దశకాల్లో మిథున్ స్టెప్పేస్తే కుర్రకారు ఊగిపోయేవారు. మిథున్ నటించిన డిస్కో డాన్సర్, డిస్కో డిస్కో చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలను నమోదు చేసుకొన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? ఏమిలేదు తన వారసుడిగా మహాక్షయ్ రాణిస్తే చూడాలని మిథున్ కన్న కలలు వర్కవుట్ కాలేదు. కానీ మిథున్ వారసుడు మాత్రం ఇటీవల పోర్ట్ స్టార్‌ కేడెన్ క్రాస్‌తో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

  మహాక్షయ్ చక్రవర్తిని హీరోగా..

  మహాక్షయ్ చక్రవర్తిని హీరోగా..

  మహాక్షయ్ చక్రవర్తిని బాలీవుడ్‌లో హీరోగా నిలబెట్టాలని మిథున్ ప్రయత్నం చేశారు. 2015లో ఇష్క్ దరియాన్ అనే చిత్రంతో హిందీ చిత్రసీమకు మహాక్షయ్‌ను పరిచయం చేశాడు. కానీ తండ్రి మాదిరిగా ప్రేక్షకుల ఆదరణను చూరగొనకపోవడంతో బాలీవుడ్‌కు దూరమయ్యాడు.

   లాస్ ఏజెంలెస్‌లో లైఫ్‌ ఎంజాయ్

  లాస్ ఏజెంలెస్‌లో లైఫ్‌ ఎంజాయ్

  అలా కనుమరుగైన ప్రస్తుతం మహాక్షయ్ అమెరికాలోని లాస్ ఏజెంలెస్‌లో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. పోర్ట్ స్టార్ కేడేన్ క్రాస్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నాడు. కేడెన్‌ను కలుసుకొన్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.

   కేడెల్‌ క్రాస్‌ను కలుసుకోవడం

  కేడెల్‌ క్రాస్‌ను కలుసుకోవడం

  అందమైన కేడెల్‌ క్రాస్‌ను కలుసుకోవడంతో నా కల నెరవేరింది. చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి కేడెల్. ఆమెతో భేటీ కావడం అద్భుతమైన అనుభూతి అని ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టి కామెంట్ పోస్ట్ చేశాడు.

   సల్మాన్ ఖాన్ ప్రారంభించబోయే

  సల్మాన్ ఖాన్ ప్రారంభించబోయే

  ఇదిలా ఉండగా, మహాక్షయ్ నటుడిగా మరో ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నాడు. కానీ ఈ సారి బిగ్ స్క్రీన్ మీద కాకుండా బుల్లితెరపైన కనిపించనున్నాడు. టెలివిజన్ రంగంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రారంభించబోయే తొలి ప్రొడక్షన్‌లో నటించనున్నారు.

   ది గ్రేట్ గామా సీరియల్‌లో..

  ది గ్రేట్ గామా సీరియల్‌లో..

  టెలివిజన్ రంగంలో తొలి ప్రొడక్షన్‌లో భాగంగా సల్మాన్ కుస్తీ యోధుడి కథను ది గ్రేట్ గామా అనే షోను తెరకెక్కించనున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చేనెల ప్రసారం కానున్నది. ఇదిలా ఉండగా, మిథన్ ఇటీవల వచ్చిన పవన్ కల్యాణ్ చిత్రం గోపాలా గోపాలా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

  English summary
  Mithun Chakraborty's son Mahaakshay hasn't really been able to make a splash in Bollywood. The actor, who was last seen in the 2015 film Ishqedarriyaan, has been missing from the limelight for a while now. Mahaakshay is currently chilling in Los Angeles. It was here that he crossed paths with adult film star Kayden Kross, and he had a major fanboy moment.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more