మిత్రుడ్ని కాపాడండి!

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ''మిత్రుడు" విడుదలైన మూడో రోజునుంచే పైరేటెడ్ సిడీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయని మాకు తెలిసింది. పదిమంది మనుష్యులను రెండు రోజులు నిఘా పెడితే ఈ రోజు పట్టుపడ్డాయి. దానినిబట్టి ఈ మార్కెట్‌కు సంబంధించిన నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందన్నది అర్ధమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ మనుగడ సాగించడం కష్టమైపోతుంది. 'మిత్రుడు" సినిమా మంచి రిపోర్ట్‌తో రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ విజయపధంలో దూసుకుపోతున్న తరుణంలో ఈ పైరసీ బెడద ఎక్కువైపోవడం బాధాకరం..మిత్రుడుని పైరసీ నుంచి కాపాడండి "" అన్నారు.
balakrishna mithrudu priyamani mahadevan piracy cds hyderabad network sivalanka krishna prasad బాలకృష్ణ ప్రియమణి మిత్రుడు


Click it and Unblock the Notifications