మొదటి సినిమాలో సిరివెన్నెల ఏడు పాటలు
నవదీప్-పూనం జంటగా నూతన దర్శకుడు వెంకట్ కూచిపూడి తీస్తున్న మొదటి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రేమ, హాస్యం ప్రధానాంశాలుగా గల ఈ సినిమాకు అభిసాత్విక క్రియేషన్స్ బ్యానర్‌పై కుందూరు రమణారెడ్డి నిర్మిస్తున్నారు. కొత్తనటి పూనం హీరోయిన్. సునీల్, బ్రహ్మానందం, అలీ తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, వేణుమాధవ్‌లు హాస్యాన్ని పండించనున్నారు. సినిమాలోని ఏడు పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.


Click it and Unblock the Notifications











