»   » అమ్మడికి సన్యాసం సరిపోయిందా..? మళ్ళీ సెమీ న్యూడ్ గా ధ్యానం

అమ్మడికి సన్యాసం సరిపోయిందా..? మళ్ళీ సెమీ న్యూడ్ గా ధ్యానం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అందాలభామ సోఫియా హయత్ గుర్తుంది కదా? బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని క్రేజ్ పెంచుకున్న బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్, టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీకి గిఫ్టుగా నగ్న ఫోటో పంపిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వివాహం తరువాత ఉన్నట్టుండి నన్ (సన్యాసినిగా) మారిపోయానని ప్రకటించింది. ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రపంచానికి చాటింది. ఇకపై సన్యాసినిగా జీవిస్తానని, ఇకపై తనను అంతా 'గయా మదర్ సోఫియా'గా పిలవాలని సూచించింది.

  అయితే రాఖీ సావంత్ మాదిరే మళ్ళీ తన గ్లామర్ ఫీల్డ్ కి రావలన్న ప్రయత్నం మొదలయ్యిందా..?? అన్న అనుమానం కలుగుతోంది ఆమె లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే. తాజాగా మరోసారి రెచ్చిపోయింది..బట్టలు విప్పేసి ఉండీ లేనట్లు గా ఉండే ఓ క్లాత్ ని అలా చుట్టుకొని యోగా చేస్తోంది. అంతే కాదు తాను యోగ గురు రాందేవ్ బాబా కన్నా చాలా నయం అని ఆయన గోచీ మాత్రమే చుట్టుకుని బహిరంగంగా యోగా చేస్తున్నాడని సటైర్లు కూడా వేసింది. ఆ మద్య ఏదో నీతులు చెప్పిన ఈ హాట్ బ్యూటీ మరోసారి తన రంగు బయట పెట్టుకోవడం సెమీ న్యూడ్ గా కనిపించడంతో కుర్రకారు షాక్ కి గురయ్యారు.ఇంతకీ ఆ ఫొటో ఏమిటంటే....

  బిగ్ బాగ్-7:

  బిగ్ బాగ్-7:

  ఇండో-బ్రిటీష్ మోడల్ కమ్ సింగర్ సోఫియా హయాత్ బాలీవుడ్ లో తన ప్రస్థానం ఏర్పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. రెండు, మూడు టీవీ షోలలో నటించిన ఈ అమ్మడు.. ఆమధ్య ఒక సినిమాలో తళుక్కుమంటూ మెరిసింది. అయితే.. అది ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. బిగ్ బాగ్-7లో పార్టిసిపేట్ చేసినప్పటికీ.. ఆ షో ఈమె కెరీర్ కి అంతగా హెల్ప్ అవ్వలేదు.

  ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం న్యూడ్ గా:

  ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం న్యూడ్ గా:

  దీంతో ఇక చేసేదేమీలేక ఈ భామ అప్పుడప్పుడు చిట్టిపొట్టి డ్రెస్సులు ధరిస్తూ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. బికినీలు వేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చి యువకులను రెచ్చగొట్టింది. ఆమధ్య ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం న్యూడ్ గా అవతారమెత్తింది కూడా! ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. పబ్లిసిటీ కోసం మరీ నగ్నంగా పోజులివ్వడం ఏంటని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక అప్పటినుంచి కాస్త సైలెంట్ గానే వుంటూ వచ్చింది.

  నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి:

  నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి:

  బిగ్ బాస్ 7 లో ఆర్మాన్ కోహ్లీతో గొడవపెట్టుకుని షో మధ్యలోనే వెళ్లిపోయింది. అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైంది. 2012లో మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు..అతనికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి సంచలనం సృష్టించింది.

  మదర్ అంటూ సంభోదించాలని:

  మదర్ అంటూ సంభోదించాలని:

  ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ సోఫియా సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పుడలా చేసిన సోఫియా నన్ గా మారుతున్నట్లు తన ఇన్ స్టాన్ గ్రామ్ ద్వారా తెలియచేసింది. తనను మదర్ అంటూ సంభోదించాలని మెసేజ్ పెట్టింది. 'మేకప్ లేకుండా మనం ఎంత అందంగా ఉండగలం..జుట్టుకు రంగేయకుండా..ఫ్యాషన్ ని ఫాలో అవ్వకుండా మనం ఉండగలం..నన్ను క్షమించండి..నేను మారుతున్నా' అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది.

  శివలింగంతో కలసి:

  శివలింగంతో కలసి:

  అంతటితో ఆగిందా నన్ అంటూ తెల్లని వస్త్రాలు ధరించి సందడి చేస్తున్న సోఫియా హయాత్, కైలాష్ యాత్రకు వెళ్లింది. ఈ సందర్భంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సమయంలో శివలింగం నుంచి ఓ భారీ అయస్కాంత శక్తి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తలను కూడా పైకెత్తలేకపోయానని చెప్పింది.

  రాఖీ సావంత్ కూడా:

  రాఖీ సావంత్ కూడా:

  మరో సారి పరమ శివుడికి తాను జన్మనిచ్చానని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఇలాంటి మాటలతో సోఫియా కి పిచ్చిగానీ పట్టలేదు కదా అనుకున్నారంతా. గతం లో రాఖీ సావంత్ కూడా ఇలాగే కొన్నాళ్ళ పాటు ఇలాగే సన్యాసం అంటూ ముక్కు మూసుక్కూర్చొని మళ్ళీ యదవిధిగ తన బాడేఅ షో మొదలు పెట్టేసింది. ఇప్పుడు సోఫియా కూడా అదే బాటలో ఉందా అనిపించే ఘటన్ తాజాగా బయటకు వచ్చింది అదేమిటంటే....

  కరక్టో కాదో నాకు తెలీదు:

  కరక్టో కాదో నాకు తెలీదు:

  అంతేనా అక్కడితో ఆగకుండా ముంబైలో ఓ మీడియా సమావేశం ఏర్పాటుచేసి తన వక్ష సౌందర్య రహస్యాలను వివరించడం సంచలనం రేపింది. ‘ఇవే నా సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్.. వీటి వల్లే నా సౌందర్యం కాస్త ఇనుమడించేది.. అభిమానులను అలరించేది.. ఈ ఇంప్లాంట్స్ ను ఇలా డిస్ ప్లే చెయ్యడం ఎంతవరకూ కరక్టో కాదో నాకు తెలీదు..ఈ కృత్రిమ అందాలు నిజం.. నిజంగా నిజం. ఇతరుల కోసం భౌతికంగా ఇక జీవించలేనని చెప్పడానికే ఇదంతా.. గ్లామర్ ప్రపంచం లో బాహ్య సౌందర్యమే తప్ప అంతస్సౌందర్యం లేదని చెప్పడమే నా ఉద్దేశం' అని చెప్పుకొచ్చిందీ మాజీ బిగ్ బాస్ ఫైనలిస్ట్.

  గ్లామర్‌తో పని లేదు:

  గ్లామర్‌తో పని లేదు:

  ఇక, తనకు గ్లామర్‌తో పని లేదనీ, ఎలాంటి శారీరక పరమైన కోరికలూ తనకు లేవనీ, అందుకే ఇంప్లాంట్స్‌తో పనిలేదని భావించి, వాటిని తొలగించుకున్నానని మీడియా సమావేశంలో సోఫియా హయాత్‌ ప్రకటించింది. అంతేనా, ఆ ఇంప్లాంట్స్‌ని కూడా మీడియా ముందు ప్రదర్శించింది. దాంతో మీడియా షాక్‌కి గురయ్యింది.

  మేరీ మాతల్లాంటిదాన్నని:

  మేరీ మాతల్లాంటిదాన్నని:

  తాను క్షమాగుణానికి ప్రతిరూపాలైన క్వుయాన్ ఇన్, మేరీ మాతల్లాంటిదాన్నని సోఫియా చెప్పుకొంది. మనమెవరం, ఎందుకీ భూమ్మీద కొచ్చాం, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాం, ఎలా గడపాలి.. అన్న సందేశాలను ప్రచారం చేస్తానంటోంది. మహిళల పట్ల దృక్పథాన్ని మార్చుకోవాలని, వారిని భౌతిక అవసరాలు తీర్చే వస్తువులుగా చిత్రించొద్దని

  గోచీ మాత్రమే చుట్టుకుని:

  గోచీ మాత్రమే చుట్టుకుని:

  బట్టలు విప్పేసి ఉండీ లేనట్లు గా ఉండే ఓ క్లాత్ ని అలా చుట్టుకొని యోగా చేస్తోంది. అంతే కాదు తాను యోగ గురు రాందేవ్ బాబా కన్నా చాలా నయం అని ఆయన గోచీ మాత్రమే చుట్టుకుని బహిరంగంగా యోగా చేస్తున్నాడని సటైర్లు వేస్తుంది. ముందుగా మీ మనసు పొరల్లో ఉన్న మలినాన్ని తీసేయండి ,అప్పుడు ఆలోచించండి అంటూ మళ్ళి ఒక పంచ్ కూడా వేసింది.

  సెమీ న్యూడ్ గా:

  సెమీ న్యూడ్ గా:

  పురుషుల మనసు శుభ్రంగా ఉంటే మా మహిళల మనసులు ప్రశాంతంగా ఉంటాయని మేము చేసే పనులు నిర్మలంగా కనిపిస్తాయని అంటోంది. నన్ అయ్యాననీ, ఇక బౌతిక సౌదర్యం మీద వ్యామోహం లేదనీ, పరమ శివున్నే కన్నానేఎ ఏదో నీతులు చెప్పిన ఈ హాట్ బ్యూటీ మరోసారి ఇలా పాత పద్దతిలోనే సెమీ న్యూడ్ గా కనిపించడంతో కుర్రకారు షాక్ కి గురయ్యారు.

  English summary
  Sofia Hayat had shocked the world when she suddenly announced that she's shed her glam doll avatar for a more spiritual being. But Sofia was again back in news for returning to her sexy image.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more