మహేష్ బాబు మొగుడైతే?

'కితకితలు'ఫేమ్ గీతా సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ కామిడీ చిత్రాన్ని రాజ గోపాల్ రాములమ్మ రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విజయ్ శ్రీ,విజయ్ భాస్కర్ ,మణి శ్రీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వినాయకుడు చిత్రాన్ని గుర్తు చేసే కధాంసంతో మహేష్ బాబు ని విపరీతంగా ట్రై చేసే పాత్రలో గీతా సింగ్ కనిపించినవ్వించనుందని సమర్పకుడు శ్రీధర్ నాయుడు చెప్తున్నారు. రవి చెన్నూరి రచించి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్కి సురేష్ సంగీతం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











