twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు మొగుడైతే?

    By Staff
    |

    Mahesh Babu
    మహేష్ బాబు వంటి అందగాడు..మొగడైతే బాగుండునని చాలామంది అమ్మాయిలు కలలు కంటారు. అలాంటి కథతో..మహేష్ బాబుకున్న క్రేజ్ ని బేస్ చేసుకుని మొన్న అష్టా చెమ్మా అనే సినిమా వచ్చి హిట్టయింది. ఇప్పుడు మళ్ళి అటువంటి ప్రయత్నం జరగనుంది. ఆ సినిమా టైటిల్ "మొగుడు కావాలి" ట్యాగ్ లైన్ 'మినిమం మహేష్ బాబు లాగ ఉండాలి'.

    'కితకితలు'ఫేమ్ గీతా సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ కామిడీ చిత్రాన్ని రాజ గోపాల్ రాములమ్మ రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విజయ్ శ్రీ,విజయ్ భాస్కర్ ,మణి శ్రీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వినాయకుడు చిత్రాన్ని గుర్తు చేసే కధాంసంతో మహేష్ బాబు ని విపరీతంగా ట్రై చేసే పాత్రలో గీతా సింగ్ కనిపించినవ్వించనుందని సమర్పకుడు శ్రీధర్ నాయుడు చెప్తున్నారు. రవి చెన్నూరి రచించి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్కి సురేష్ సంగీతం వహిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X