ఐరేంద్రిగా లక్ష్మీ అదరగొట్టిందంటూ సలామ్ కొట్టిన కలెక్షన్ కింగ్...

ఈ చిత్రం ప్రీమియర్ షోను సినీమాక్స్ లో పలువురు చిత్రరంగ ప్రముఖులు వీక్షించారు. వారిలో మోహన్ బాబు కూడా ఉన్నారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చిన అనంతరం తన కుమార్తె లక్ష్మీప్రసన్నను చూసి మోహన్ బాబు సలామ్ కొట్టాడు. తనయ నటనకు ముగ్ధుడయ్యానని మోహన్ బాబు సలామ్ ద్వారా తెలియజేసాడు.
లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అనగనగా ఓ ధీరుడు సిద్దార్థ శ్రుతి హాసన్ lakshmi prasanna mohan babu anaganaga o dheerudu siddharth shruti hassan


Click it and Unblock the Notifications