'మహారాజశ్రీ ముఖ్యమంత్రి'గా మోహన్‌బాబు

By Staff
Mohanbabu
పొలిటికల్ సెటైర్ సినిమాలు ప్రస్తుతం అవసరమే గాని అరదైపోయాయి.అప్పట్లో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ 'భారత్ బంద్' వంటి సినిమాలతో ఆ కొరత తీర్చేవారు.ఇప్పుడు అదే పంధాలో డా.మోహన్‌బాబు ప్రధానపాత్రగా 'మహారాజశ్రీ ముఖ్యమంత్రి' పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.'అసాధ్యుడు' సినిమాతో దర్శకుడైన అనిల్‌కృష్ణ ఈ చిత్రనికి దర్శకత్వం వహిస్తాడుట.శాంతిప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. వెంకటేశ్వరరావు నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. సమకాలీన రాజకీయాంశాలుపై చర్చ,చురకలు ఇందులో ఉంటాయిని అంటున్నారు.గతంలో ఇదే తరహాలో డా.మోహన్‌బాబు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చేసిన 'యమధర్మరాజు యమ్.ఎ 'ఇప్పటికీ అభిమానులను అలరిస్తూండటం విశేషం.అలాగే ఈ చిత్రం కూడా ఆ రేంజిలో ఉంటే గ్యారంటీగా అందరకీ నచ్చుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు.ప్రస్తుతం మోహన్‌బాబు 'బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ త్రిషకు అన్నగా ఫవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X