కార్ యాక్సిడెంట్: మోహన్ బాబుకు తప్పిన ప్రమాదం

By Bojja Kumar

హైదరాబాద్: నటుడు మోహన్ బాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మాదాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. మోహన్ బాబు ప్రయాణిస్తున్న కారు, మరో కారు పరస్పరం ఢీ కొట్టుకోవడంతో ఈ ఘటన చోటే చేసుంది. ప్రమాదంలో కారు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కాగా మోహన్‌బాబు క్షేమంగా బయటపడ్డారు.

మోహన్ బాబు తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటన గురించిన తెలిసిన వెంటనే మోహన్ బాబు కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు.

Mohan Babu car accident at Madhapur

అయితే ఆయన సేఫ్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సిడెంట్ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఎవరి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X