మోహన్ బాబుని తన నివాసానికి స్వాగతించిన చిరంజీవి
సమైక్యాంధ్రతో దగ్గరవుతున్న మోహన్ బాబు, చిరంజీవి మరింత దగ్గరయ్యే సూచనలు కనిపిస్తాయి. మంగళవారం నాడు పిఆర్ పి నేతలు కొంత మంది స్వయంగా మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. అంతకుముందే చిరంజీవి ఫోన్ చేసి మోహన్ బాబుతో మాట్లాడటం మాత్రమే కాకుండా ఇంటికి కూడా రమ్మని ఆహ్వానించాడట. మోహన్ బాబు కూడా అందుకు సుముఖత వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్ర నినాదాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ఉన్నానని మోహన్ బాబుతో చిరంజీవి అన్నాడట. ఇందుకు కలక్షన్ కింగ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది
చిరంజీవి మోహన్ బాబు సమైక్యాంధ్ర ఢిల్లీ విష్ణు మనోజ్ chiranjeevi mohan babu united andhra delhi vishnu manoj


Click it and Unblock the Notifications