చిరుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు

ఇవన్నీ చెపుతూ..ఎలక్షన్లో ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి చిరంజీవి ఖర్చు పెట్టారని ఆయన ప్రశ్నించారు. అదంతా బ్లాక్ మనీ అని విమర్శించారు. అంతేగాక రాష్ట్రలో హంగ్ వస్తుందని హెచ్చరిక చేసారు. ఇక ఈ విమర్శలు ఎలక్షన్ టైమ్ లో వేసుంటే పార్టీలు వారు ఆనందించే వారని, ఇప్పుడు ఇలా అనటం వల్ల కలిసివచ్చేదేముందని అంతా అంటున్నారు. ఇక చిరంజీవిని విమర్శిస్తూ తీసిన మేస్త్రి సినిమాలో మోహన్ బాబు ఓ దళిత నాయుకుడు పాత్రలో కన్పించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న చిత్రం రాజు-మహారాజు చిత్రంలో ఓ కీలకమైన పాత్రను చేస్తున్నారు. అలాగే తన కొడుకు విష్ణు వర్ధన్ హీరోగా చేస్తున్న సలీంలోనూ, మనోజ్ చిత్రంలోనూ విలక్షణమైన పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











