మెగాస్టార్ కోసమే మోహన్ బాబు మెగాఫోన్?

దాంతో మోహన్ బాబు ఆ చిత్రాన్ని తాను టేకోవర్ చేసుకుని మిగతా భాగాన్ని తానే స్వయంగా డైరక్ట్ చేస్తూ పూర్తి చేయనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి దాసరి మొదటి కాదన్నా తర్వాత జరిగిన చర్చలకు సమ్మతించారని త్వరలోనే స్క్రిప్టు తో సహా అందచేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఆ సినిమాకు డైరక్టర్ గా దాసరి పేరు వేస్తారా లేదా మోహన్ బాబు పేరు వేస్తారా లేక ఇద్దరి పేరు వేస్తారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పన్స్.


Click it and Unblock the Notifications