సెలబ్రిటీస్ మోహన్ బాబు తండ్రి పెద్దకర్మ(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు తండ్రి నారాయణస్వామి నాయుడు ఈ నెల 10వ తేదీన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనకు 11వ రోజు కర్మకాండలు పూర్తి చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, మోహన్ బాబు బంధు, మిత్రులు హాజరయ్యారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు, నిర్మాత డి రామానాయుడు లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై మోహన్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. నారాయణ స్వామి నాయుడు వయసు 95 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుళపాళేనికి చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించారు.

నారాయణస్వామినాయుడుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో నారాయణస్వామి నాయుడు హెడ్‌మాస్టర్‌గా సేవలందించారు. నారాయణ స్వామి నాయుడు భావాలకు అనుగుణంగానే మోహన్ బాబు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్కూల్ ను ఏర్పాటు చేశారు.

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణస్వామి నాయుడు సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

దర్శకరత్న దాసరి నారాయణరావు నారాయణస్వామి 11వ రోజు సెర్మనీకి హాజరవుతున్న దృశ్యం

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మోహన్ బాబును కలిసి ఓదారుస్తున్న దృశ్యం

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణస్వామి నాయుడు 11వ రోజు సెర్మనీకి కార్యక్రమంలో దర్శక రత్న దాసని, నిర్మాత డి. రామానాయుడు

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణ స్వామి చిత్రపటానికి పూలు వేసి నివాళ్లులు అర్పిస్తున్న నటి జయప్రద

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుతో నటి జయప్రద

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్నతో నటి జయప్రద

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణ స్వామి 11వ రోజు సెర్మనీకి మంచు మనోజ్ తో కలిసి వస్తున్న నటుడు జగపతి బాబు

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణ స్వామి 11వ రోజు సెర్మనీకి మంచు మనోజ్ తో కలిసి వస్తున్న నటుడు జగపతి బాబు

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణ స్వామి 11వ రోజు సెర్మనీలో మోహన్ బాబుతో కలిసి ఎంపీ లగడపాటి రాజగోపాల్

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

నారాయణ స్వామి నాయుడు చిత్ర పటానికి నమస్కరిస్తున్న నిర్మాత డి. రామానాయుడు

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణును ఓదారుస్తున్న నిర్మాత డి. రామానాయుడు

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

తాతయ్య 11వ రోజు సెర్మీనలో మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికా

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు లక్ష్మీ ప్రసన్న

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

అతిథులతో మంచు లక్ష్మీ ప్రసన్న

మోహన్ బాబు తండ్రి 11వ రోజు సెర్మనీలో సెలబ్రిటీలు(ఫోటోలు)

అతిథులతో మంచు లక్ష్మీ ప్రసన్న

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X