చూడండి బ్రదర్ అన్నీ అవే సర్ధుకుంటాయి: మోహన్ బాబు!

By Sindhu

మనుషుల మధ్య మనస్పర్ధాలు సహజం, కుటుంబంలో మనస్పర్ధాలు ఎంత సహజమో రాష్ట్రాల మద్య కూడా అంతరాలు సహజమే. ఎటు వెళుతున్నాం మనం నాగరీకులం అనుకునే మనం మళ్లీ మధ్యయుగాల్లో కెళ్లిపోతున్నామా! ఈ విధంగా భావించి సమైఖ్యావాదులు బాధపడుతున్న తరణంలో, ఇంత జరుగుతున్న మీ సినిమావాళ్లు ఎందుకు స్పందించటం లేదని మోహన్ బాబుని అడిగితే, ఈ విధంగా సెలవిచ్చారు.

చూడండి బ్రదర్! మనమంతా సమైఖ్య రాష్ట్రంలోనే ఉన్నాం ఎవడన్నా వచ్చి ఇది మాది మీరు వెళ్లిపోండి అన్నప్పుడు చూసుకుందాం, ప్రస్తుతానికి రాజకీయ నాయకుల ఒత్తిడితోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇవ్వాళ మాలాంటి ఆర్టిస్ట్ ల సినిమాలు తెలంగాణ ప్రాంతల్లో కూడా ఆడుతుంటాయి. కనుక మేం చాలా సున్నితంగా వ్యవహారించాలి. కళాకారులకి ప్రాంతీయ భేదం ఉండకూడదు. అలా అని ఆత్మాభిమానం వీడకూడదు. అంటూ సెలవిచ్చారు ఈ రాయలసీమ రామన్న చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X