మోహన్ బాబు ఆమె కోసమే ప్రిపేర్ చేశారట?
ఒక నాటి మేటి నటి నేటి కాంగ్రెస్ ఎమ్ ఎల్ ఏ అయిన జయసుధ నటన కు దూరం అయి చాలా రోజులు అయింది. అయితే స్టార్ నైట్ కోసం ఆమెతో ఒక ఐటెం చేయించాలని కమిటి భావించింది. జయసుధ బాగోదు లేండి ఎమ్ఎల్ఏ ని కదా అంటూ నో చెప్పిందట. అయితే డాక్టర్ మోహన్ బాబు ఆమెకు ఫోన్ చేసి హుందాగా ఉండే స్ర్కిప్ట్ చేద్దాం మీకు ఇబ్బంది కలగ కుండా స్ర్కిప్ట్ ప్రిపేర్ చేయిస్తాను కాదనకండి అన్నాడట.
తాను కూడా సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె కూడా కాదనలేక మోహన్ బాబు ఆఫర్ కి ఓకే చెప్పిందట. దీంతో డాక్టర్ విజయసుధ కాన్సెప్ట్ తో దాసరి రచన, రాఘవేంద్రుడి దర్శకత్వంలో రోజా నర్సుగా వేసి ప్రేక్షకులకు గిల్లారు.


Click it and Unblock the Notifications











