రామ్ గోపాల్ వర్మకు-మోహన్ బాబు బల్క్ డేట్స్
రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ ట్రిక్స్ మోహన్ బాబుకి బాగా నచ్చినట్లాయి. అందులోనూ చిరంజీవిని అడ్డం పెట్టుకుని అప్పలరాజు చిత్రానికి చేసే పబ్లిసిటీ మరీ నచ్చినట్లుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో ఇలా తెలియపరిచారు...డియర్ అప్పలరాజు..సునీల్ వర్మ, నువ్వెప్పుడు స్క్రిప్టు చేసుకుని నా దగ్గరకు వచ్చినచ్చినా, నువ్వు అడిగినన్ను రోజులు డేట్స్ ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను అని. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ...హాఠాత్తుగా అంతగా నచ్చటానికి కారణం...అప్పలరాజు పోస్టర్. ఆ పోస్టర్ పై ఇలా వ్రాసి ఉంటుంది...అప్పలరాజు సినిమా రిలీజుకై మెగాస్టార్ వెయిటింగ్...ఆయన 150 చిత్రానికి దర్సకత్వ అవకాశం అని రూమర్స్ అని..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంకి సంభందించి ఈ విధంగా వెరైటీగా పోస్టర్స్ రూపొందించి వర్మ విడుదల చేసారు. ఇక మోహన్ బాబు మరి డేట్స్ ఇస్తానంటున్నారు కాబట్టి వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











