ప్రముఖ సినీనటుడు డా.ఎమ్.మోహన్ బాబు మీడియా తరుచూ తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తోందని ఇది పద్దతి కాదని అన్నారు. నిన్న సాయిత్రం జరిగిన 'నేను మీకు తెలుసా' మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. అలాగే ఏదైనా పరిశ్రమకు సంభందించిన ఇన్ఫరమేషన్ వస్తే పూర్తి స్ధాయిలో వెరిఫై చేసిన తర్వాతే ఆ వార్త ని ప్రపంచానికి తెలిపాలని అని సూచన చేసారు. ఇక తనకు మీడియా అంటే చాలా గౌరవమని సినీ పరిశ్రమను ఎక్కడితకో తీసుకెళ్ళిన ఘనత దీనిదేనని వివరించారు.