»   » మంచు విష్ణును కాలుతో తన్నిన హీరోయిన్ (ఫోటోలు)

మంచు విష్ణును కాలుతో తన్నిన హీరోయిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కొందరు ఆయన్ను గొప్ప దర్శకుడు అంటారు. మరికొందరు ఆయన్ను చెత్త దర్శకుడంటారు. ప్రేక్షకులకు నచ్చినట్లు తీస్తే నాకేంటి కిక్కు....నాకు ఇష్టమైనట్లు సినిమా తీస్తా...తిట్టించుకుంటా.. పొగిడించుకుంటా.. నా ఇష్టమైనట్లు చేస్తా...అదే నాకు అసలైన కిక్కు అంటారు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి ఎడ్డం అంటే తెడ్డం అనే రకం రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి తత్వమే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

    తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'రౌడీ'. మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో వారిద్దరికి జోడీగా జయసుధ, శాన్వి నటిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించి విష్ణు-శాన్విలకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి.

    సాధారణంగా వర్మ సినిమాలంటేనే కెమెరా యాంగిల్స్, దర్శకత్వం స్టైల్ బిన్నంగా ఉంటుంది. 'రౌడీ' సినిమా కూడా తనదైన శైలిలో వర్మ తరకెక్కించాడని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇపుడు విడుదలైన విష్ణు-శాన్వి ఫోటోల్లో కూడా వర్మ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది.

    రౌడీ

    రౌడీ

    మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రౌడీ'. విష్ణు, శాన్వి జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు.

    రిలీజ్ డేట్

    రిలీజ్ డేట్

    పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఆడియో రిలీజ్ డేట్

    ఆడియో రిలీజ్ డేట్

    ఆడియో ఆవిష్కరణ వేడుకకు మోహన్ బాబు సొంత విద్యా సంస్థ అయిన శ్రీవిద్యా నికేతన్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక కోసం అక్కడి ఆడిటోరియంలో ప్రత్యేకంగా ఓ సెట్ వేసారని సమాచారం. మార్చి 20వ తేదీన ఈ ఆడియో వేడుక జరుగనుంది.

    రౌడీ ట్రైలర్ రెస్పాన్స్

    రౌడీ ట్రైలర్ రెస్పాన్స్

    ఇప్పటికే ‘రౌడీ' ట్రైలర్‌కు విశేషమైన స్పందన వస్తుండగా, ఇటీవల విడుదల చేసిన మంచు విష్ణు-శాన్విలపై చిత్రీకరించిన ‘నీ మీద ఒట్టు' పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.

    కన్నడ కిషోర్

    కన్నడ కిషోర్

    సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం.

    గాడ్ ఫాదర్ తరహాలో

    గాడ్ ఫాదర్ తరహాలో

    వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    English summary
    Collection King Mohan Babu and maverick movie maker Ram Gopal Varma have teamed up to make the action drama, ‘Rowdy’. Which Was Directed by Ram Gopal Varma is Gearing up for a Release on March 28th, Recently Released First Look Posters Has Created Sensation in Telugu Film Circle. Audio releasing on March 20.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more