»   » బ్రిటిష్ పార్లమెంటులో మోహన్ బాబు బుక్ లాంచ్ (ఫోటోస్)

బ్రిటిష్ పార్లమెంటులో మోహన్ బాబు బుక్ లాంచ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడిగా డా.మోహన్ బాబు నవంబర్ 22, 2015 నాటికి 40 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంబరాల్లో చాలా కార్యక్రమాలను ప్రకటించారు. వాటిని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా డా.మోహన్ బాబు నటించిన సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ అన్నింటినీ డైలాగ్ బుక్ రూపంలోకి తీసుకువచ్చారు.

ఈ బుక్ ను మే 11న, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్ లో లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ఏసియన్ లైట్ అనే సంస్థ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ సంయుక్తంగా డా.మోహన్ బాబును గౌరవించారు.

శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థను నెలకొల్పి అనేక విద్యార్థులకు విద్యను అందిస్తున్ మోహన్ బాబు 40 వసంతాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు మార్చి 19న, బెస్ట్ టీచర్ అవార్డును అందజేస్తున్నారు.

సినిమా రంగంలోనే కాకుండా తెలుగు వారికి అనేక మార్గాల్లో తన సహాయ సహకారాలను అందిస్తున్న డా.మోహన్ బాబు సేవలను గుర్తించి ఆయన్ను సత్కరించారు. స్లైడ్ షోలో మోహన్ బాబు డైలాగ్ బుక్ లాంచ్ షోటోస్...

మెహన్ బాబు

మెహన్ బాబు


మోహన్ బాబు నటించిన సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ అన్నింటినీ డైలాగ్ బుక్ రూపంలోకి తీసుకువచ్చారు. బ్రిటిష్ పార్లమెంటులో లాంచ్ చేసారు.

సత్కారం

సత్కారం


ఏసియన్ లైట్ అనే సంస్థ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ సంయుక్తంగా డా.మోహన్ బాబును గౌరవించారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన కార్యక్రమంలో మంచు లక్ష్మి

బాబ్ బ్లాక్ మన్

బాబ్ బ్లాక్ మన్


మోహణ్ బాబు గురించి మాట్లాడుతున్న బాబ్ బ్లాక్ మన్.

మోహన్ బాబు

మోహన్ బాబు


బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన కార్యక్రమంలో మోహన్ బాబు.

మోహన్ బాబు, బాబ్

మోహన్ బాబు, బాబ్


బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన కార్యక్రమంలో మోహన్ బాబు, బాబ్ బ్లాక్ మన్

English summary
Mohan Babu released his book titled "Best Dialogues" at a ceremony held at British Parliament in the presence of senior politicians and prominent Indian community leaders. The event was organised by Asian Lite, a prominent newspaper for the Indian community in Britain, as part of their 10th anniversary celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu