మోహన్ బాబు తో రిలియన్స్ టై అప్

By Staff
Mohan Babu
రిలియన్స్ - బిగ్ పిక్చర్స్ మొదటిసారిగా తెలుగులో ప్రవేశించటానికి మోహన్ బాబు బ్యానర్ తో టై అప్ అవుతున్నారు. వారి మొదటి చిత్రంగా విష్ణువర్ధన్ ,ఇలియానా జంటగా వై.వి.యస్ రూపొందిస్తున్న చిత్రాన్ని లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ తో కలసి కొ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని మీడియాకు వెళ్ళడించారు. రొమాంటిక్ ఏక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం దేవదాసు చిత్ర కథను పోలి ఉంటుంది. కథ ప్రకారం పూజ(ఇలియానా) ఓ ఎన్నారై. ఆమె ఇండియన్ లోకల్ కుర్రాడు సలీం(విష్ణు) తో ప్రేమలో పడుతుంది. అయితే మోహన్ (మోహన్ బాబు) రాకతో వారి జీవితాల్లో విపరీతమైన మార్పులు వస్తాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X