ఆ స్టార్ హీరో బికామ్ ఫెయిల్
ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ తను బికామ్ ఫెయిల్ అని చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఆర్మి అంబాసిడర్ గా ఎంపికయిన సందర్భంగా మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. కాలేజీలో అనుకున్న టైమ్ కి డిగ్రీ చేయకపోయినా తన కాలేజ్ లోని సీనియర్ విద్యార్ధుల సాహచర్యం వల్ల జాతీయ స్ధాయిలో బోల్డన్ని నాటకాలు వేశానంటారు. గోల్ లేకపోయినా చుట్టూ ఉన్న పరిశరాలు, స్నేహితులు నన్ను అనుకోకుండా నటుడ్ని చేసేసాయి అని చెప్తున్నారు. నాలోని ఆటిట్యూడ్ నన్ను నటుడ్ని చేసింది. కానీ ఎందుకనో నాకు చదువు అంటలేదు. ఇక మణిరత్న ఆయన గురించి చెబుతూ నేను ఇకమీదట మోహన్ లాల్ వంటి నటులుకు డైరక్ట్ చేయను..లాల్ నటింప చేస్తున్నప్పుడు అభిమానంతో అలా చూస్తుండబోయాను. కట్ చెప్పటమే మర్చిపోతున్నాను. అంత గొప్ప నటుడుకి చదువుతో కొలమానం ఏముంటుంది.
mohanlal bcom collage malayalam film indian army ambassidar మళయాళ నటుడు మోహన్ లాల్ బికామ్ ఫెయిల్ మణిరత్నం


Click it and Unblock the Notifications