చిరును కలిసిన మోహన్ బాబు?
చిరంజీవి ఇంటికి మోహన్ బాబు వెళ్లి ఆయనను పరామర్శించినట్టు ఫిల్మ్ నగర్ లో అనుకుంటున్నారు. శ్రీజ రహస్య ప్రేమ పెళ్లి విషయంలో బాధపడుతున్న చిరంజీవికి తన నుంచి ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని మోహన్ బాబు అన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చిరు ఏం చెబితే అది చేయడానికి సిద్ధమని అన్నట్టు సమాచారం.
ఇది నిజమో కాదో నిర్ధారణ కాలేదు కానీ మోహన్ బాబు, చిరంజీవిల మధ్య కొనసాగుతున్న వైరానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. అందరిలాగే మోహన్ బాబు సమయానికి స్పందించండం ఆయనను ఉన్నత స్థానంలో నిలబెడుతోంది. అందుకే అభిమానులు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడం మాని సమస్యల పట్ల సరిగ్గా స్పందించండి.


Click it and Unblock the Notifications











