త్రిషా అన్నగా మోహన్ బాబు!

By Staff
Mohanbabu
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా బుజ్జిగాడు-మేడిన్ చెన్నయ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా చేస్తోంది. ఈ సినిమాలో త్రిషాకు ఒక అన్న ఉంటాడు. ఆ అన్న పాత్రలో మోహన్ బాబు చేస్తున్నాడు. ఇలాంటి పాత్రలు ఎక్కువగా ప్రకాష్ రాజ్ చేస్తుంటాడు. మోహన్ బాబు ఈ పాత్రకు ఒప్పుకోవడంతో బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్ సినిమా ఒక్కసారిగా మల్టీ స్టారర్ సినిమాగా మారింది. ప్రభాస్ సినిమాలో మోహన్ బాబు నటించడం ఇదే మొదలు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యాన్నర్ పై రూపొందుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జనవరి 7నుంచి వైజాగ్ లో జరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X