»   » అఫీషియల్: ఎన్టీఆర్‌ చిత్రంలో మోహన్‌లాల్‌

అఫీషియల్: ఎన్టీఆర్‌ చిత్రంలో మోహన్‌లాల్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 26వ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Here's the BIG News! Like you all, we can't wait to watch them together on the Big Screen in #NTR26!

Posted by Mythri Movie Makers on 25 November 2015

మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటుడు మా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 25న తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ముహూర్తం షాట్స్‌ని చిత్రీకరించారు. 2016 ఆగస్టు 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Mohanlal confirmed for NTR’s next!

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘నాన్నకు ప్రేమతో' పూర్తయ్యాక కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక మోహన్ లాల్, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందనున్న మరో బహుబాషా సినిమాలో కూడా నటిస్తున్నారు.

English summary
Mohanlal has given his nod to do hit director Koratala Siva's new film Janata Garage starring NTR as hero. The movie is being produced by Mythri Movie Makers and the production company has announced it officially.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu