గౌను లాగడం, టచ్ చేయడం: ఇలా హీరోయిన్ల పట్ల అసభ్యంగా!

By Bojja Kumar

హైదరాబాద్ : టాప్ సినీ హీరోయిన్ల చుట్టూ ఎప్పుడూ బాడీగార్డ్స్ ఉంటారు, పబ్లిక్‌లోకి వచ్చినా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి అభిమానుల నుండో, ఇతర వ్యక్తుల నుండో ఇబ్బందులు తప్పడం లేదు. అలా గతంలో పలువురు హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హీరోయిన్ కత్రినా కైఫ్ అక్టోబర్ 2005లో సౌత్ కోల్‌కతా దుర్గా పూజా కమిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైంది. జనం ఆమెను చూడటానికి ఎగబడటంతో ఆమెకు సెక్యూరిటీ పర్సన్స్ కూడా సరిగా ప్రొటెక్ట్ చేయలేక పోయారు. ఈక్రమంలో ఆమె పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారు.

మరో హీరోయిన్ బిపాసా బసు తను నటించిన రాజ్-3 సినిమా ప్రమోషన్లో భాగంగా అహ్మదాబాద్ వెళ్లింది. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్టు లాగడానికి ట్రై చేసారు. దుర్గా పూజా కార్యక్రమంలో కూడా బిపాసా పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆ మధ్య ఒకసారి పూణెలో ఓ జ్యువెల్లరీ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఈ సందర్భంగా భారీగా జనం గుమికూడారు. కార్యక్రమం పూర్తయి తిరిగి వెలుతూ కారెక్కుతుండగా కొందరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ పరిణామాలతో ఆమె ఒక్కసారిగా షాకైంది.

మరో బ్యూటీ ఇషా డియోల్ ఆగస్టు 11, 2005లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిన ఇషా అతని చెంప చెల్లుమనిపించింది. దీంతో అతను అక్కడి నుంచి పారి పోయాడు.

ఇలా హీరోయిన్లు ఎదుర్కొన్న మరిన్ని సంఘటనల వివరాలు స్లైడ్ షోలో...

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


ఓసారి ముంబై ఎయిర్ పోర్టులో కూడా కత్రినా కైఫ్ అసభ్యకర పరిస్థితిని ఎదుర్కొంది. అక్కడ ఉన్న జనం ఆమెపైకి దూసుకురావడానికి ప్రయత్నించారు. ఆమె వెంటనే ఉన్న షారుక్ ఖాన్ కత్రినాను అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించాడు.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా


బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు కూడా ఓ సారి ఓ వ్యక్తి నుంచి అసభ్య పవర్తన ఎదురైంది. 2010లో ఓ కార్యక్రమంలో సోనాక్షి సిన్హా పాల్గొనగా ఓ వ్యక్తి ఆమె భుజాలు, చేతులు టచ్ చేయడానికి ప్రయత్నించాడు.

మినిషా లాంబ

మినిషా లాంబ


బాలీవుడ్ నటి మినీషా లాంబకు ఇలాంటి అనుభవం ఎదురవక తప్పలేదు. గోవా చీచ్‌లో ఇలాంటి సంఘటన ఎదురైంది. ఓ మెన్స్ మేగజైన్ కోసం ఫోటో షూట్లో పాల్గొనడానికి వెళ్లింది. బీచ్ అందాల మధ్య తన అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా ఇలాంటి అనుభవం ఎదురైంది.

బిపాసా బసు

బిపాసా బసు


బిపాసా బసు తను నటించిన రాజ్-3 సినిమా ప్రమోషన్లో భాగంగా అహ్మదాబాద్ వెళ్లింది. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్టు లాగడానికి ట్రై చేసారు. దుర్గా పూజా కార్యక్రమంలో కూడా బిపాసా పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది.

గుల్ పనాగ్

గుల్ పనాగ్


బాలీవుడ్ బ్యూటీల్లో ఒకరైన గుల్ పనాగ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. 2010లో ఢిల్లీలో ఆమె ఓ మారథాన్ లో పాల్గొన్నప్పుడు కొందరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ఇషా డియోల్

ఇషా డియోల్


ఇషా డియోల్ ఆగస్టు 11, 2005లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిన ఇషా అతని చెంప చెల్లుమనిపించింది.

కోయినా మిత్ర

కోయినా మిత్ర


న్యూఇయర్ వేడుకల్లో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కోయినా మిత్రకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనగా గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

సెలీనా జైట్ల

సెలీనా జైట్ల


సెక్సీ హీరోయిన్ సెలీనా జైట్లీకి 2005లో ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెను ఎక్కడెక్కడో ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో సెలీనా బెంబేలెత్తిపోయింది.

సుస్మితా సేన్

సుస్మితా సేన్


సుస్మితా సేన్ ఆ మధ్య ఒకసారి పూణెలో ఓ జ్యువెల్లరీ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఈ సందర్భంగా భారీగా జనం గుమికూడారు. కార్యక్రమం పూర్తయి తిరిగి వెలుతూ కారెక్కుతుండగా కొందరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

ఇక సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పట్ల సింగర్ మికా సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ కార్యక్రమంలో ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై ఆమె కంప్లైంట్ కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X