»   » ఇంత సెక్సీగా ఉన్నావే...ఎవరే నువ్వు? (ఫోటో ఫీచర్)

ఇంత సెక్సీగా ఉన్నావే...ఎవరే నువ్వు? (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంత సెక్సీగా ఉన్నావే...ఎవరే నువ్వు? అంటూ మీరు పాట పాడటం ఖాయం ఈ అందాల సుందరిని చూసాక. ఆమె పేరు మోనికా దోర్గా. భారత సంతతికి చెందిన అమెరికన్ భామ. మెడల్ గా, నటిగా, సింగర్ గా ఇలా మల్టీ టాలెంట్స్ కలిగిన హాట్ బ్యూటీ. వయసు ఎంత? అని మాత్రం అడగొద్దు! ఆమె హాట్ అండ్ సెక్సీ అందాలను వయసుతో ముడి పెట్టి చూడటం ఏ మాత్రం సబబు కాదు.

ఇంతకీ ఈ అమ్మడు ప్రస్తావన ఇప్పుడెందుకనేగా?.... అమ్ముడు బాలీవుడ్లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో దోబీ ఘాట్, డేవిడ్, 'ది స్పెక్టాక్యులర్ జిహాద్ ఆప్ తాజ్ రహిమ్' అనే చిత్రాల్లో నటించింది.

ఆమె నటించిన సినిమాల సంగతి పక్కన పెడితే....... తనకంటూ ఇండస్ట్రీలో, యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తన అందాలనే పెట్టుబడిగా పెట్టింది. హాట్ అండ్ సెక్సీగా మేగజైన్ల కోసం ఫోటో షూట్లకు ఫోజులు ఇస్తూ కష్ట పడుతోంది. ఆమె ఎంతో కష్టపడి ఆరబోస్తున్న అందాలపై మీరూ ఓ లక్కేయండి...

మోనికా దోర్గా

మోనికా దోర్గా

మోనికా దోర్గా. అమెరికాకు చెందిన భారత సంతతి నటి, సింగర్. అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రంలో జన్మించింది. అక్కడే పెరిగింది.

తెరంగ్రేటం

తెరంగ్రేటం

బాలీవుడ్ మూవీ దోబీ ఘాట్ ద్వారా అమ్ముడు నటిగా తెరంగ్రేటం చేసింది.

మోడలింగ్ మీద ఆసక్తి

మోడలింగ్ మీద ఆసక్తి

అమ్మడుకి మొదటి నుండి మోడలింగ్ మీద ఆసక్తి ఎక్కవే. అందుకే అంద ధైర్యంగా ఫోటోల షూట్లలో హాట్ ఫోజులు ఇచ్చింది.

సినీ పరిశ్రమ

సినీ పరిశ్రమ

సినీ మరిశ్రమలో రాణించడమే తన కెరీర్ గా ఎంచుకున్న ఆమె సింగర్ గా, నటిగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

బాలీవుడ్ పరిచయాలు

బాలీవుడ్ పరిచయాలు

మౌనిక దోర్గా అంకుల్ ప్రకాష్ వర్మ దోర్గి ఫోక్ మ్యూజిక్ సింగర్. ఆయన త్వారా అమ్మడుకి బాలీవుడ్లో పరిచయాలు ఏర్పాడ్డాయి.

మతి పోగొట్టే అందం

మతి పోగొట్టే అందం

మతి పోగొట్టే అందం, ఒంపు సొంపులు తన సొంతం కావడంతో.....మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది.

లక్ష్యం

లక్ష్యం

బాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మోనిక దోర్గా దూసుకెలుతోంది.

English summary
Bollywood Actress Monica Dogra's Photoshoot for Rolling Stone. Monica Dogra is an American singer and actress of Indian origin. She is one half of the Mumbai-based electronic rock duo Shaa'ir and Func. She made her acting debut in the Bollywood film Dhobi Ghat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu