»   »  మోనికా దోర్గా హాట్ ఫోటో షూట్ (పిక్చర్స్)

మోనికా దోర్గా హాట్ ఫోటో షూట్ (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంత సెక్సీగా ఉన్నావే...ఎవరే నువ్వు? అంటూ మీరు పాట పాడటం ఖాయం ఈ అందాల సుందరిని చూసాక. ఆమె పేరు మోనికా దోర్గా. భారత సంతతికి చెందిన అమెరికన్ భామ. మెడల్ గా, నటిగా, సింగర్ గా ఇలా మల్టీ టాలెంటెడ్ హాట్ బేబీ. వయసు ఎంత? అని మాత్రం అడగొద్దు! ఆమె హాట్ అండ్ సెక్సీ అందాలను వయసుతో ముడి పెట్టి చూడటం ఏ మాత్రం సబబు కాదు.

ఇంతకీ ఈ అమ్మడు ప్రస్తావన ఇప్పుడెందుకనేగా?.... అమ్ముడు బాలీవుడ్లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె హిందీ, ఇంగ్లీష్ బాషల్లో తెరకెక్కుతున్న 'ది స్పెక్టాక్యులర్ జిహాద్ ఆప్ తాజ్ రహిమ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాఘవ్ మురళి దర్శకత్వం వహిస్తుండగా జాకి హుస్సేన్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటలన ఆధారంగా ఈ చిత్రాం తెరకెక్కుతోంది.

ఈ చిత్రం కంటే ముందు పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా మోనికా దోర్గా నటించింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన 'రాక్ ఆన్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన ఆమె....కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన 'ధోబి ఘాట్' చిత్రంలో నటింగా తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత హిందీ యాక్షన్ థ్రిల్లర్ 'డేవిడ్' చిత్రంలో నటించింది.

ఆమె నటించిన సినిమాల సంగతి పక్కన పెడితే....... తనకంటూ ఇండస్ట్రీలో, యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తన అందాలనే పెట్టుబడిగా పెట్టింది. హాట్ అండ్ సెక్సీగా మేగజైన్ల కోసం ఫోటో షూట్లకు ఫోజులు ఇస్తూ కష్ట పడుతోంది. ఆమె ఎంతో కష్టపడి ఆరబోస్తున్న అందాలపై మీరూ ఓ లక్కేయండి...

మోనికా దోర్గా

మోనికా దోర్గా


మోనికా దోర్గా. అమెరికాకు చెందిన భారత సంతతి నటి, సింగర్. అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రంలో జన్మించింది. అక్కడే పెరిగింది.

తెరంగ్రేటం

తెరంగ్రేటం


బాలీవుడ్ మూవీ దోబీ ఘాట్ ద్వారా అమ్ముడు నటిగా తెరంగ్రేటం చేసింది.

మోడలింగ్ మీద ఆసక్తి

మోడలింగ్ మీద ఆసక్తి


అమ్మడుకి మొదటి నుండి మోడలింగ్ మీద ఆసక్తి ఎక్కవే. అందుకే అంద ధైర్యంగా ఫోటోల షూట్లలో హాట్ ఫోజులు ఇచ్చింది.

సినీ పరిశ్రమ

సినీ పరిశ్రమ


సినీ మరిశ్రమలో రాణించడమే తన కెరీర్ గా ఎంచుకున్న ఆమె సింగర్ గా, నటిగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

బాలీవుడ్ పరిచయాలు

బాలీవుడ్ పరిచయాలు


మౌనిక దోర్గా అంకుల్ ప్రకాష్ వర్మ దోర్గి ఫోక్ మ్యూజిక్ సింగర్. ఆయన త్వారా అమ్మడుకి బాలీవుడ్లో పరిచయాలు ఏర్పాడ్డాయి.

మతి పోగొట్టే అందం

మతి పోగొట్టే అందం


మతి పోగొట్టే అందం, ఒంపు సొంపులు తన సొంతం కావడంతో.....మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది.

లక్ష్యం

లక్ష్యం


బాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మోనిక దోర్గా దూసుకెలుతోంది.

English summary
Bollywood Actress Monica Dogra's Photoshoot for Maxim India.
Please Wait while comments are loading...