»   » నగ్నంగా సింగర్ ఫోజులు, ఇన్‌స్టా‌గ్రామ్‌లో సంచలనం! (ఫోటోస్)

నగ్నంగా సింగర్ ఫోజులు, ఇన్‌స్టా‌గ్రామ్‌లో సంచలనం! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోనికా డోగ్రా... భారత సంతతి అమెరికన్ భామ. మెడల్‌గా, నటిగా, సింగర్‌గా ఇలా మల్టీ టాలెంట్స్ కలిగిన హాట్ బ్యూటీ. ఈ లేడీ వయసు ఎంత? అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఆమె హాట్ అండ్ సెక్సీ అందాలను వయసుతో ముడి పెట్టి చూడటం ఏ మాత్రం సబబు కాదు.

ఇంతకీ ఈ అమ్మడు ప్రస్తావన ఇప్పుడెందుకనగా?.... మోనికా బాలీవుడ్లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దోబీ ఘాట్, డేవిడ్, 'ది స్పెక్టాక్యులర్ జిహాద్ ఆప్ తాజ్ రహిమ్' లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఖత్రోంకి ఖిలాడి 8 అనే హిందీ టీవీ రియాల్టీ షోలో కూడా పాల్గొంది.

నగ్నంగా ఫోజులు

తాజాగా మోనికా డోగ్రా.... ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్టు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది మాత్రమే కాదు, తరచూ ఫోటో షూట్లతో అందాల సెగ రగిలిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

మోనికా

మోనికా

అమెరికాకు చెందిన భారత సంతతి నటి, సింగర్. అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రంలో జన్మించింది. అక్కడే పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో ఉంటోంది.

తెరంగ్రేటం

తెరంగ్రేటం

బాలీవుడ్ మూవీ దోబీ ఘాట్ ద్వారా అమ్ముడు నటిగా తెరంగ్రేటం చేసింది. బాలీవుడ్లో రాణించేందుకు చాలా కష్టపడుతోంది.

Shruti Hassan Teaching Life Truths | Filmibeat Telugu
మోడలింగ్ మీద ఆసక్తి

మోడలింగ్ మీద ఆసక్తి

అమ్మడుకి మొదటి నుండి మోడలింగ్ మీద ఆసక్తి ఎక్కవే. టీనేజీ వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన మోనికా పలు ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ ఫోటో షూట్లలో పాల్గొంది.

నటిగా, సింగర్‌గా

నటిగా, సింగర్‌గా

బాలీవుడ్ సినీ మరిశ్రమలో రాణించడమే తన కెరీర్ గా ఎంచుకున్న ఆమె సింగర్ గా, నటిగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

బాలీవుడ్ పరిచయాలు

బాలీవుడ్ పరిచయాలు

మౌనిక దోర్గా అంకుల్ ప్రకాష్ వర్మ ఫోక్ మ్యూజిక్ సింగర్. ఆయన త్వారా అమ్మడుకి బాలీవుడ్లో పరిచయాలు ఏర్పడ్డాయి.

మతి పోగొట్టే అందం

మతి పోగొట్టే అందం

మతి పోగొట్టే అందం, ఒంపు సొంపులు తన సొంతం కావడంతో.....మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది. ఆమె లక్ష్యం బాలీవుడ్. సినీ పరిశ్రమలో నటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో దూసుకెలుతోంది ఈ బ్యూటీ.

English summary
Monica Dogra shot to popularity as participant of Khatron Ke Khiladi season 8. The singer model and actress recent Instagram pictures have taken the picture sharing social media site by a storm. Monica strikes a sensuous pose going topless is one to say the reason.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu