»   » శృంగార భరితమైన సీన్లతో నింపేసారు..(ఫోటో ఫీచర్)

శృంగార భరితమైన సీన్లతో నింపేసారు..(ఫోటో ఫీచర్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నవరసాల్లో శృంగార రసం కూడ ఒకటి. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల్లో శృంగార రసం కూడా ఉండాలని కోరుకునే వారి సంఖ్యతక్కువేమీ కాదు. శృంగార ప్రియుల ఆసక్తిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు వారి అభిరుచి మేరకు కొన్ని సినిమాలను శృంగార ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు.

  శృతిమించనంత వరకూ శృంగారాన్ని మించిన రసం లేదు. ఈ రసం ప్రతి సినిమాలోనూ కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడొస్తున్న ప్రతి సినిమాలో ఒక్క పాటన్నా శృంగారప్రధానంగా సాగుతుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా శృంగార పరమైన అంశాల చుట్టూ తిరుగుతూ, శృంగార సంబంధమైన కామెడీ పండిస్తూ, శృంగార ప్రియులకు ఎనలేని సంతోషాన్ని కలిగించడమే లక్ష్యంగా సాగడం గమనార్హం.

  ఇప్పటి వరకు బాలీవుడ్లో వచ్చిన పలు శృంగార ప్రధానమైన సినిమాలపై ఓ లుక్కేద్దాం...

  సత్యం శివం సుందరం

  సత్యం శివం సుందరం

  సత్యం శివం సుందరంలో నటించిన జీనత్ అమన్ ఇందులో శృంగార ప్రియులకు కిక్ ఇచ్చే విధంగా అందాల ఆరబోత చేసింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ చిత్రాన్ని ఇప్పటికీ పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రంగా పేర్కొంటారు.

  రామ్ తేరీ గంగా మాయి

  రామ్ తేరీ గంగా మాయి

  ఈ చిత్రంలో నిన్నటి తరం హీరోయిన్ మందాకిపై వాటర్ ఫాల్ వద్ద చిత్రీకరించిన సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి. మందాకిని అందాల ఆరబోతే అందుకు కారణం. శృంగార ప్రియులు ఆమె అందాలు చేసేందుకే ఈ సినిమాకు వెల్లే వారట.

  కామ సూత్ర (1996)

  కామ సూత్ర (1996)

  రేఖ, ఇంద్రియ వర్మ, సరితా చౌదరి ప్రధాన పాత్రదారులుగా వచ్చిన ‘కామసూత్ర' చిత్రం అప్పట్లో సెన్సేషన్. 16వ శతాబ్దపు కథాంశంతో పూర్తిగా శృంగార ప్రధానమైన ఈచిత్రం అప్పట్లో వివాదాల్లో ఇరుక్కుంది. రెండేళ్ల తర్వాత 1998లో విడుదలైంది.

  ఉత్సవ్

  ఉత్సవ్

  బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ రేఖ నటించిన మరో శృంగార కావ్యం ‘ఉత్సవ్'.

  మాయా మేమ్ సాబ్

  మాయా మేమ్ సాబ్

  షారుక్ ఖాన్, రాజ్ బబ్బర్, ఫరూక్ షేక్, దీపా సాహి నటించిన ‘మాయా మేమ్ సాబ్' చిత్రంలో న్యూడ్ సీన్లు, శృంగార సీన్లు అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచాయి.

  జిస్మ్ సిరీస్

  జిస్మ్ సిరీస్

  మహేష్ భట్ క్యాంపు నుండి వచ్చిన జిస్మ్, జిస్మ్-2 చిత్రాల్లో శృంగార రసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాల కథతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్ల మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలను చూసేందుకే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. జిస్మ్ సినిమాతో బిపాసా ఓవర్ నైట్ స్టార్ అయిపోతే, జిస్మ్-2 చిత్రం త్వరాత సన్నీ లియోన్ బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంది.

  దేవ్ డి

  దేవ్ డి

  ఇటీవల వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘దేవ్ డి'లోని సెక్స్ సీన్లు అందరినీ ఆశ్చర్య పరిచాయి.

  కామ సూత్ర 3డి

  కామ సూత్ర 3డి

  రూపేష్ పాల్ దర్శకత్వంలో వాత్సాయన కామసూత్ర గ్రంథం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామసూత్ర 3డి'. ఈ చిత్రం ఎప్పుడొస్తుందా? అని శృంగార ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  హేట్ స్టోరీ

  హేట్ స్టోరీ

  2012లో వచ్చిన హేట్ స్టోరీ చిత్రం..పూర్తిగా శృంగార పరమైన సీన్లతో నింపేసారు. ఈ చిత్రం శృంగార ప్రియులను మెప్పించింది.

  గర్ల్ ఫ్రెండ్

  గర్ల్ ఫ్రెండ్

  లెస్పియన్ లవర్స్ కథాంశంతో వచ్చి సినిమా ‘గర్ల్ ఫ్రెండ్'. అమృత అరోరా, ఇషా కొప్పీకర్ ఇందులో ప్రేమికులుగా నటించారు. ఇద్దరి మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి.

  బిఏ పాస్

  బిఏ పాస్

  ఆ మధ్య వచ్చిన ‘బిఏ పాస్' చిత్రం కూడా పూర్తిగా శృంగార భరితమైన సీన్లతో నింపేసారు. ఒక యువకుడు, ఒక పెళ్లయిన మహిళ మధ్య ఉండే అక్రమ సంబంధం నేపథ్యంలో సినిమా సాగుతుంది.

  గ్రాండ్ మస్తీ

  గ్రాండ్ మస్తీ

  శృంగారానికి సంబంధించిన అంశాలతో కామెడీ కలగలిపి తెరకెక్కించిన చిత్రం ‘గ్రాండ్ మస్తీ'. గత సంవత్సర విడుదలైన ఈచిత్రం సూపర్ హిట్టయింది.

  English summary
  There are certain erotic movies in Bollywood which raised a number of eyebrows after its release. There are many people who feel that adult films and eroticism has been shown in Bollywood in the recent times. Some people believe that we are getting westernised and this is not leaving anything hidden as eroticism is shown on silver screen. For example, the hit of Grand Masti has added fire to the burned.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more