షాకింగ్ ఫోటోలు : ఐశ్వర్య, ప్రియాంక, బిపాసా, సోనమ్
ముంబై : సినీ హీరోయిన్లంతా ఎప్పుడూ అందంగా కనపడటానికి, ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి తాపత్రయ పడుతుంటారు. ఆన్ స్క్రీన్లోనే కాదు...ఆఫ్ స్క్రీన్లోనూ అందం విషయంలో తమ ప్రత్యేకతను చాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ కార్యక్రమానికి హాజరైన మేకప్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అసలు హీరోయిన్లు ఎక్కువగా ఖర్చు పెట్టేది వారి అందానికి మెరుగులు దిద్దుకోవడం పైనే...
ఒక్కోసారి ఈ తాపత్రయం కాస్త శృతి మించి.... మేకప్ ఎక్కువయి చాలా చెండాలంగా కనిపిస్తూ ఉంటారు. భిన్నంగా ఉండాలనే భావనతోనే వారు అలా రెడీ అయినా...జనాల నుంచి మాత్రం రోత పుట్టే విధంగా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు తమ అతి మేకప్‌తో నవ్వుల పాలైన సందర్భాలు సైతం ఉన్నాయి.
మరి బాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, బిపాస బసు లాంటి వారు తమ అందాలకు అతిగా మెరుగులు దిద్దుకుని నవ్వుల పాలైన కొన్ని సందర్భాలపై ఓ లుక్కేద్దాం. అతి మేకప్ వల్ల వారు ఎంత అంద విహీనంగా తయారయ్యారో ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతోంది.

అందాల రాశిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్‌కి ఈ మేకప్ అస్సలు బోగోలేదు కదూ...

ఈ మేకప్‌లో సోనమ్ కపూర్ ఎంత భయంకరంగా ఉందో...

ఓరి నాయనో....ఇంత చెండాలంగా కూడా మేకప్ వేసుకోవచ్చని నిరూపించింది గౌరీ ఖాన్

అమీషా.....మేకప్ అంటే ఇంత భయ పెట్టే విధంగానా..?

దయ్యంలా మేకప్ వేసుకున్న కంగనా రనౌత్

భయపెట్టే అవతారంలో రేఖ

నిజంగా ఆశ్చర్యం....సోహాకు ఏమైంది? ఈ మేకప్ ఏంటి?

సుస్మితా సేన్ మహా చెడ్డ మేకప్...

ఇంగ్లీష్ సినిమాల్లో రక్త పిశాచిలా కనిపిస్తున్న సెలీనా జైట్లీ

వీరందరితో పోలిస్తే....ప్రియాంక కాస్త బెటరే కదూ

మాటల్లో చెప్పలేనంత భయంకరమైన మేకప్

మేకప్ తో భయ పెడుతున్న బిపాసా...


Click it and Unblock the Notifications











