»   » నాగబాబు బర్త్ డే: ‘మా’టీం విషెస్ (ఫోటోస్)

నాగబాబు బర్త్ డే: ‘మా’టీం విషెస్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఇతర సభ్యులు శివాజీ రాజా తదితరులు ఆయన నివాసానికి చేరుకుని పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

అక్టోబర్ 29, 1961 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు. చిరంజీవి సోదరుడిగా సినిమా రంగానికి పరిచయం అయిన నాగేంద్ర బాబు నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

స్లైడ్ షోలో నాగబాబు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఫోటోస్...

నాగబాబు

నాగబాబు


నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మా సభ్యుల అభినందనలు.

పుట్టినరోజు

పుట్టినరోజు


తెలుగు నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

మా

మా


మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఇతర సభ్యులు శివాజీ రాజా తదితరులు ఆయన నివాసానికి చేరుకుని పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు

జననం

జననం


అక్టోబర్ 29, 1961 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు.

English summary
Movie Artist Association team celebrats Naga Babu Birthday.
Please Wait while comments are loading...