వచ్చే ఏడాది నాగార్జునకు మూవీ హాలిడే

వచ్చే ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రపంచ శ్రేణిలో ఆధునీకరించే పనిని నాగార్జున భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు మాదాపూర్ లో ఉన్న భూముల్లో స్వయంగా విల్లాలను నిర్మించే ఆలోచన కూడా ఆయనకు ఉంది. 2009 లో ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి తొలగిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుండని నిపుణుల అంచనా.


Click it and Unblock the Notifications











