ఈ సినిమా అందరిని తలెత్తుకోనేల చేస్తోంది అంటున్న అల్లు అర్జున్!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని దర్శకుడు వక్కంతం వంశి అంటున్నారు. ఈ నెల్ 29 న జరగబోయే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చరణ్ గెస్ట్ గా రాబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

బన్నీ తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

movie makes u proud says allu arjun

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. సూర్య పాత్ర కనీసం ఓ పదేళ్లు మీ గుండెల్లో నిలిచిపోతుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఈ సినిమా చూసాక గొప్ప సినిమా చూశామని తలెత్తుకుని థియేటర్ల నుంచి బయటికెళతారని బన్ని ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X