ఈ వారం విడుదలవుతున్న సినిమాల వివరాలు...

By Bojja Kumar

హైదరాబాద్: గతం వారం సినమాల పెద్దగా విడుదల కాలేదు. ‘లక్ష్మీ రావె మా ఇంటికి' సినిమా తప్ప విడుదలైన ఇతర సినిమాలేవీ ప్రేక్షకుల్లో చూడాలనే ఆసక్తి లేకుండానే ఉన్నాయి. అయితే ఈ వారం మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రంతో పాటు మరిన్ని సినిమాలు విడుదలవుతున్నయి.

రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రంపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. తెలుగులో ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న చిత్రం ఇది మాత్రమే. అదే విధంగా హాలీవుడ్ హిట్ మూవీ సిరీస్ ‘ది హామిట్ : ది బాటిల్ ఆఫ్ ఫైవ్ ఆర్మీస్' చిత్రం కోసం హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

స్లైడ్ షోలో ఈ వారం విడుదలవుతున్న సినిమాల వివరాలు....

లింగా

లింగా

తారాగణం: రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా, జగపతి బాబు
విడుదల తేదీ: 12 డిసెంబర్ 2014
దర్శకత్వం: కెఎస్.రవికుమార్
నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్

ఈ వర్షం సాక్షిగా

ఈ వర్షం సాక్షిగా

తారాగణం: వరుణ్ సందేశ్, హరిప్రియ
విడుదల తేదీ: 13 డిసెంబర్ 2014
దర్శకత్వం: రమణ మొగిలి

సాహెబా సుబ్రహ్మణం

సాహెబా సుబ్రహ్మణం

తారాగణం: దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్
విడుదల తేదీ: 13 డిసెంబర్ 2014
దర్శకత్వం: శశికిరణ్
నిర్మాత: నాగేశ్వరరావు డి

లైఫ్ ఆఫ్టర్ డెత్ (తెలుగు)

లైఫ్ ఆఫ్టర్ డెత్ (తెలుగు)

విడుదల తేదీ: 12 డిసెంబర్ 2014
హారర్ ఫిల్మ్
దర్శకత్వం: గంగాధర్ రాజారపు
తారాగణం: తాగుబోతు రమేష్, నిజగల్ రవి

బద్లాపూర్ బాయ్స్ (హిందీ)

బద్లాపూర్ బాయ్స్ (హిందీ)

విడుదల : డిసెంబర్ 12
దర్శకత్వం : శైలేస్ వర్మ
తారాగణం: శశాంక్, అను కపూర్, అనుపమ్ మానవ్, శరణ్య మోహన్

ది హాబిట్: ది బాటిల్ ఆఫ్ ఫైవ్ ఆర్మీస్

ది హాబిట్: ది బాటిల్ ఆఫ్ ఫైవ్ ఆర్మీస్

విడుదల: డిసెంబర్ 12
హాలీవుడ్ ఫాంటసీ మూవీ
పీటర్ జాక్సన్ దర్శకత్వం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X