సీఎం భరత్ మెసేజ్.. మహేష్ వీడియో షేర్ చేసిన ఎంపీ కవిత!

మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినీప్రముఖతో కేటీఆర్ ఎంత సన్నిహితంగా మెలుగుతారో, ఆయన సోదరి కవిత కూడా సినీ సెలెబ్రిటీలతో టచ్ లోఉంటున్నారు. తాజాగా మహేష్ బాబుకు బర్త్ డే విషెష్ చెబుతూ కవిత సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. మహేష్ సందేశం ఇస్తున్న వీడియో అది.

ఈ వీడియో లో మహేష్ సందేశం చూస్తే మీకు ఖచ్చితంగా భరత్ అనే నేను చిత్రం గుర్తుకు వస్తున్నాయి. ఆ చిత్రంలో సీఎం భరత్ గా మహేష్ బాబు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్ళ తాట తీస్తాడు. ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతని తెలియజేస్తాడు. ఈ వీడియోలో అన్నాతమ్ముళ్లు ఉన్న ప్రతి సోదరికి మహేష్ సందేశాన్ని ఇచ్చాడు.

MP Kavitha wishes Mahesh Babu on his Birthday

అచ్చం సీఎం భరత్ లాగే మాట్లాడాడు. మనదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 28 మంది హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. చిన్న కేర్ లెస్ వలన వాళ్ళు ప్రేమించే వ్యక్తులని కుటుంబాలు కోల్పోతున్నాయి. ఇది మారాల్సిన సమయం. ఈ రక్షాబంధన్ కి ప్రతి సోదరి మీ అన్నయ్యకు, తమ్ముడికి రాఖీతో పాటు హెల్మెట్ కూడా గిఫ్ట్ గా ఇవ్వండి అంటూ మహేష్ సందేశాన్ని కవిత పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X