»   » ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట' చిత్రం చూసారా?రివ్యూ రాసి పంపండి

ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట' చిత్రం చూసారా?రివ్యూ రాసి పంపండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ తాజా చిత్రం"మిస్టర్ ఫెరఫెక్ట్"చూసారా. చిత్రంపై మీ అభిప్రాయాలను ప్రపంచంలో మరికొందరితో పంచుకోవాలని ఉందా..అందుకు ధట్స్ తెలుగు అధ్బుతమైన అవకాశం కలిపిస్తోంది. ఈ చిత్రంపై మీరు రాసే అమూల్యమైన అభిప్రాయాలకు, ఆలోచనలకు ఈ వెబ్ సైట్ వేదిక కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రం మీకు నచ్చినా, లేక నచ్చకపోయినా ఏదైనా మీరు నిర్మహమాటంగా రాసి పంపించండి. సినిమా నచ్చితే ఏమి బాగున్నాయి..కధా, స్క్రీన్ ప్లేనా, దర్శకత్వమా, నటీనటల భావప్రకటనా సామర్ధ్యమా, నిర్మాణ విలువలా, సాంకేతిక విలువలా..అనేది స్పష్టంగా చిన్నగా రెండు పేరాల్లో రాసి పంపించండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు.ఇంకా ఏయే అంశాలు ఈ చిత్రంలో ఉంటే బాగుంటాయి అన్నది మీరు రాసి పంపవచ్చు. ఈ సైట్ పాఠకుల్లో సినిమావారు కూడా ఉన్నారు. వారికీ మీ అభిప్రాయాలు నేరుగా చేరే అవకాశం ఉంది. మీ మెయిల్ ఐడిని క్లియర్ గా రాస్తూ...రివ్యూ పంపండి. మీ పేరుతో ప్రచురిస్తాం. అలాగే అసభ్యకరమైన పదజాలం వాడవొద్దు. రివ్యూని తిరిగి ఎడిట్ చేసే అధికారం మాకు కలదు. మంచి రివ్యూలకు ప్రథమ స్థానం లభిస్తుంది. మొహమాటం వద్దు, రాయగలమో లేదో అనే సందేహాలూ వద్దు. రాసి పంపండి, ఆలస్యం ఎందుకు? మీ రివ్యూలను suryaprakash.j@hyd.greynium.com అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.

English summary
Thatstelugu.com is having the credit of readers from different fields. Cinema became one of the main field. We will get some ideas after watching a movie, but we will not get a forum to express our ideas. thatstelugu.com is creating such platform to express your ideas free. So, write your opinion or review on Prabhas's Mr Perfect movie. mail your review to suryaprakash.jhyd.greynium.com .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu