»   » ‘మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్’

‘మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ సహజ వినోదభరిత చిత్రం. యువతకు నచ్చే వివిధ అంశాలను చిరికరించడం జరిగింది.
అన్ని రకాల ప్రేక్షకులకు ఆకట్టుకునే సన్నివేశాలు, పాటలు, రొమాన్స్ తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. సెన్సార్ తోసహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నది. టి . వి లో వస్తున్నా ట్రైలర్ కి మంచిస్పందన లభిస్తుంది. పాటలకు మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉంది.

ట్రైలర్ విడుదలనాడు వేసిన ప్రివ్యూ షో చూసిన యువకులు నిజాం ఏరియా లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామబాద్ మరియు కరీంనగర్ టౌన్ పంపిణి హక్కులు తీసుకోవడం విశేషం. మిగితా జిల్లాలు కూడా ఇదేమదిరిగా కో ఆపరటివ్ పదతిలో పంపిణిదారులకు సినిమా హక్కులు కేటాయించి సినిమాను ఫెబ్రవరి 12 కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం .

Mr Rahul Pakka Professional Movie details

మా విన్నపాన్ని మన్నించిన తెలుగు సినిమా ఛాంబర్ అఫ్ కామర్స్, సునీల్ నారంగ్ నేతృత్వంలో ఒక కమిటి వేసి ధియేటర్లు సమకూర్చి సహకరిస్తామని వాగ్దానం చేసినందుకు కృతఙ్ఞతలు, కమిటీ వేయడానికి ఆమోదించిన ఛాంబర్ అద్యక్షులు సురేష్ బాబు తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ ముఖ్యంగా సురేందర్ రెడ్డి, రామదాసు, జగదీష్ లకు అభినందనలు. ఈ కమిటీ ద్వార సినిమాల విడుదల సక్రమంగా జరుగుద్దని ఆశిస్తున్నాము.

Mr Rahul Pakka Professional Movie details

ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉండబోతున్దోనని పరీక్షించుకోడానికి సినీ పరిశ్రమకు సంభందం లేనివాళ్ళకు సినిమా చూపించడం, చుసిన వాళ్ళంతా బాగా స్పందించడం, ముఖ్యంగా హాస్యాన్ని ఆస్వాదించిన తీరు, తిలకించిన యువతకు సినిమా నచ్చడం వళ్ళ వాళ్ళు పమ్పిణిహక్కులను కొనుగోలు చేయడం చూస్తుంటే ప్రేక్షకులకు సైతం బాగా నచ్చుతుందని నమ్మకం ఎరుపడ్డది. ఏదిఏమైన సినిమా విడుదలైన తొలిరోజే ప్రేల్శకులు గనక ధియేటర్ లకు వస్తే, ఓపెనింగ్స్ ఉంటె మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ పక్కా సక్సెస్ అవుతుందని నముతున్నాం !

- రఫీ, దర్శకనిర్మాత

English summary
Mr Rahul Pakka Professional Movie releasing on Feb 12.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu