పూరీ-శ్రీకాంత్ సిన్మా మిసెస్ శ్రీకాంత్
పూరీ జగన్నాధ్, శ్రీకాంత్‌ల కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి మిసెస్ శ్రీకాంత్ అని పేరు పెట్టారు. ఈ సినిమాకు పూరీ దర్శకుడే కాక నిర్మాత కూడా. వైష్ణో అకాడమీ బ్యానర్‌పై ఆయన ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో పూరీ టీం మొత్తం ఉంటారు. మే 15న షూటింగ్ ప్రారంభ మై జులైలో సినిమా విడుదల అవుతుంది. మహేష్‌బాబుతో పూరీ తీసిన పోకిరి త్వరలో విడుదల కానుంది. కాగా మిసెస్ శ్రీకాంత్ చిత్రంలో శ్రీకాంత్ మిసెస్‌గా నటించే ఆ హీరోయిన్ ఎవరో ఇంకా తేలలేదు.


Click it and Unblock the Notifications