ఎంఎస్ ధోనీ మూవీ ఆడియో విడుదల వేడుక
నీరజ్ పాండే దర్శకత్వం ఎంఎస్ ధోనీ, ది అన్‌టోల్డ్ చిత్రం ఆడియో విడుదల వేడుక శనివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళితో పాటు ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. హైదరాబాదు బిర్యానీ అంటే తనకెంతో ఇష్టమని ధోనీ ఈ కార్యక్రమంలో చెప్పారు..


Click it and Unblock the Notifications











