ఎమ్.ఎస్.రాజు..హర్రర్

అలాగే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నయనతారని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార అప్పట్లో చేసిన చంద్రముఖి ఎఫెక్టు దానికి కొంత కారణమంటున్నారు. దాంతో నయనతార అయినా ఎమ్.ఎస్.రాజుని వరస ఫ్లాఫులనుంచి రక్షిస్తుందా అనేదే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క తమిళంలో ఓ వెలుగు వెలిగి ఈ మధ్య కష్టాలు పాలైన నయనతార తెలుగులోనయినా ఏదో విధంగా పూర్తి స్ధాయిలో తన స్ధానాన్ని పదిలపరుచుకునే ఆలోచనలో ఉంది. అందుకోసమే ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రం ఒప్పుకుని తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇక గతంలో కోడిరామకృష్ణ శత్రవు, దేవి అంటూ రాజుగారు కి హిట్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!
ms raju kodi ramakrishna arundhati shyam prasad nayantara chandramukhi ఫిల్మ్ సర్కిల్స్ కోడి రామకృష్ణ అనుష్క అరుంధతి ఎమ్ఎస్రాజు


Click it and Unblock the Notifications