ట్రైలర్ మరీ ‘డర్టీ’.. శృతిమించిన సీన్లు.. కొత్త భంగిమలతో రెచ్చిపోయిన హీరో

ఓ చిన్న సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంతా ఈజీ ఏమీ కాదు. ఓ సినిమాపై బజ్ క్రియేట్ చేయాలంటే ఎన్నో దారులుంటాయ్. అందులో అన్నింటి కంటే ముఖ్యంగా, చాలా మంది ఎంచుకునే మార్గమే బోల్డ్‌నెస్. పరిధులు దాటే శృంగార సన్నివేశాలు, ఘాడంగా హత్తుకుని, ముద్దులతో కూడుకున్న సీన్లతో పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు విడుదల చేస్తే చాలు. సోషల్ మీడియాలో వైరల్ అయి.. విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.

 డర్టీ హరి..

డర్టీ హరి..

ఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు అందరికీ కొన్ని అద్భుతమైన చిత్రాలు గుర్తుకువస్తాయి. అందమైన ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎంఎస్ రాజు రూటు మార్చాడు. ఈ తరానికి తగ్గట్టుగా మసాలా సీన్లను దండిగా దట్టించి డర్ఠీ హరి పేరిట ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 పోస్టర్లతో హల్చల్..

పోస్టర్లతో హల్చల్..

డర్టీ హరి చిత్రం పోస్టర్లతోనే నానా రచ్చ చేసింది. చిలసౌ లాంటి క్లాస్ చిత్రంలో నటించిన రుహానీ శర్మ.. ఇందులో హాట్‌గా కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేసి నిజంగానే డర్టీ అనిపించాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది.

సునీల్ వాయిస్‌ఓవర్..

సునీల్ వాయిస్‌ఓవర్..

సునీల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. జీవితంలో పాటించాల్సిన ఐదు నియమాల గురించి సునీల్ చెబుతూ ఉంటే మన హీరో శ్రవణ్ రెడ్డి కొన్నింటిని ఫాలో అవ్వడం, కొన్నింటిని బ్రేక్ చేయడం వంటివి చేస్తూ ఉంటాడు. అందులో మరీ ముఖ్యంగా నాలుగో, ఐదో పాయింట్లు మాత్రం మరీ డర్టీగా ఉన్నాయి.

Recommended Video

Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans
 రెచ్చిపోయిన హీరో..

రెచ్చిపోయిన హీరో..

ఇక ఈ ట్రైలర్‌లోనే ఈ రేంజ్ లిప్ లాక్స్, శృంగార సన్నివేశాలు ఉంటే సినిమా ఇంకెంత డర్టీగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. బాత్రూమ్‌లో సీన్, సోఫా సెట్ మరీ హద్దులు దాటిందని అనిపిస్తోంది. మొత్తానికి ఈ డర్టీ హరి మాత్రం వార్తల్లో నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X