ఎన్నికల బరిలో ఎంఎస్ రాజు

ఈ నెల 10న దర్శకుల సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. పరుచూరి బ్రదర్స్ ఎంఎస్ రాజు చూరు కింద దూరి ఆయననను తప్పుదోవపట్టిస్తున్నారని సమాచారం. ఇలా ఉండగా దాదాపు ప్రముఖ దర్శకులంతా ఎంఎస్ రాజు వ్యతిరేక కూటమిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంఎస్ రాజు ఈ ఎన్నికల సందర్భంగా ఇంద్రప్రస్ధ కాంప్లెక్స్ లో పెద్ద పార్టీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











