ఎంఎస్ రాజు....RUM(రంభ, ఊశ్వశి, మేనక)

By Bojja Kumar

MS Raju
హైదరాబాద్ : నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజ ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే ఎంఎస్ రాజు బ్యానర్ పై వచ్చే సినిమాల టైటిల్స్ మహా గమ్మత్తుగా ఉంటాయి. తాజాగా ఈ నిర్మాత మరో ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు. దాని పేరు RUM.అంటే రంభ, ఊర్వశి, మేనక అని అర్థం. ఈ మూడు పాత్రల్లో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈచిత్రంలోని మూడు పాత్రల్లో హీరోయిన్ త్రిష, పూర్ణ నటించనుందని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. విభిన్న కథాంశంతో హీరోయిన్స్ బేస్డ్ చిత్రంగా ఇది ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X