సెక్స్ సీన్లలో పూనమ్ జోరు, డైరెక్టర్ హ్యాపీ

గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన 'జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో బిపాసా బసు, జాన్ అబ్రహం నటించారు. జిస్మ్ చిత్రం సక్సెస్ కావడంతో బిపాసా బసు కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇప్పుడు బిపాసా A లిస్టు హీరోయిన్‌గా మారడానికి ఆ సినిమాయే కారణం. 'ఈ సినిమా తర్వాత పూనమ్ పాండే కు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను' అని మహేష్ భట్ వెల్లడించారు.
2011 క్రికెట్ వరల్డ్ కప్ టీమిండియా సొంతం చేసుకుంటే....నగ్నంగా అందాలు ఆరబోస్తానంటూ ప్రకటన చేసిన పూనమ్ పాండే అప్పటి నుంచి, వివిధ రకాలుగా తెగిస్తూ పబ్లిసిటీ సొంతం చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు దక్కడానికి ఆమె విచ్చలవిడి తనమే కారణం. 'నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మిస్తున్నారు. 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానుల్లో ఎన్నో ఆశలు రేపుతోంది. పూనమ్ పాండే పలు సీన్లలో నగ్నంగా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జులై 26న ఈచిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











