ఎక్స్ పోజింగ్ ప్రేక్షకులు చూస్తారు???
తన ఎక్స్ పోజింగ్ పై వస్తున్న విమర్శలలో అర్థం లేదని ముమైత్ ఖాన్ అంటోంది. ఎక్స్ పోజింగ్ సినిమా ప్రొఫెషన్ లో భాగం. ఎక్స్ పోజింగ్ మంచిది కాకపోతే ఎక్స్ పోజింగ్ తో వచ్చే సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యేవి. మైసమ్మ ఐపిఎస్ సినిమాలో ఎక్స్ పోజింగ్ అధికంగా ఉన్నమాట నిజమే కానీ ఆ సినిమాలో నా నటనను కూడా గమణించాలి. స్క్రిప్ట్ ప్రకారం ఎవరినైనా చంపాలనుకుంటే సదరు వ్యక్తిని ముందుగా మత్తులో ముంచెత్తడానికి ఎక్స్ పోజింగ్ అవసరం ఉంది. అలా ట్రాప్ లో పడేయడానికి ఎక్స్ పోజింగ్ అవసరమైంది. ఎక్స్ పోజ్ చేస్తేనే ప్రేక్షకులు సాటిస్ ఫై అవుతారు. నాకు మాత్రం ఊరికెనే ఎక్స్ పోజింగ్ చేయాలని ఉంటుందా చెప్పండి??? ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎక్స్ పోజింగ్ కోణంలోనే విమర్శిస్తే ఎలా???...అంటోంది.


Click it and Unblock the Notifications











