"ఐటమ్ సాంగ్ లను మరిచిపోయే ప్రసక్తేలేదు"
ఆధునిక ఐటమ్ సాంగ్ లకు కొత్త రూపు నిచ్చిన నటి ముమైత్ ఖాన్. హిందీలో తెరంగ్రేటం చేసినా తెలుగులో పాప్ లర్ అయిపోయింది. సిల్క్ స్మితను మైమరిపిస్తోంది. పోకిరిలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్న ముమైత్ ఖాన్ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో అదరగొట్టింది. దర్శకరత్న దాసరి నారాయణరావులాంటి వారి దృష్టిలో పడింది. మైసమ్మగా అవతారమెత్తింది. తాజాగా మంగతాయారు టిఫిన్ సెంటర్ పెడుతోంది. ఇన్ని చేసినా నటి తనకు లైఫ్ ఇచ్చిన ఐటమ్ సాంగ్ లను మరిచిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. దటీజ్ ముమైత్ ఖాన్ కేరాఫ్ ఐటమ్ సాంగ్ డాన్సర్


Click it and Unblock the Notifications











