హాట్ హాట్ గా ముమైత్ ఖాన్ పాప్ ఆల్బమ్

By Srikanya

హైదరాబాద్: ఒకప్పుడు ఐటం సాంగులతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఈ మధ్య జోరు కాస్త తగ్గించిన విషయం తెలిసిందే. సెక్సీ ఒంపు సొంపులతో, కైపెక్కించే ఒయ్యారాలతో శృంగార ప్రియులకు నిద్రలేకుండా చేసిన ఈ భామ మళ్లీ తన అభిమానులను అలరించటానికి రెడీ అవుతోంది. ఆమె ఓ పాప్ ఆల్బమ్ ని రిలీజ్ చేస్తోంది. ఆ ఆల్బమ్ పేరు ఎడిక్షన్.

ఈ పాప్ ఆల్బమ్ లో పాటలు ఆమే పాడింది. అవి తెంగ్లీష్(తెలుగు,ఇంగ్లీష్ కలిపి) ఉండనున్నాయి. వచ్చే నెల రెండో వారంలో ఈ ఆల్బం ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆల్బమ్ లో భాగంగా స్టేజ్ ఈవింట్స్ కూడా కండక్ట్ చేయనుందని తెలుస్తోంది. దీంతో తనను తాను మళ్లీ ఆవిష్కరించుకుని, సినిమాల్లో బిజీ అవ్వాలనే ఆలోచనగా చెప్తున్నారు.

 Mumaith Khan back with a pop album

"ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే" అంటూ "పోకిరీ" లో ఐటం సాంగ్ చేసి అదరకొట్టిన ముమాయిత్ ఖాన్ గుర్తుండే ఉండి ఉంటుంది. రీసెంట్ గా వేషాలు కరువైన ఈ ఐటం సుందరి...తన ఉనికిని,ప్రాభవాన్ని తెలుగు పరిశ్రమ మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందిన 'నేను ...నా రాక్షసి' లో ఆమెను నెగెటివ్ పాత్రలో కనిపించిన ఆమె ఆ తర్వాత మెల్లి మెల్లిగా డిజాల్వ్ అవటం మొదలైంది.

ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆ మధ్యన ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్ పేరట..ఆమె సౌత్ స్కోప్ పత్రికకు ఓ రేంజిలో కవ్విస్తూ ఫోటో షూట్ కి సిద్దమైంది. అవకాశాలు లేక వెనకపడ్డ ముమైత్ ని ఈ ఫోటో షూట్ మళ్ళీ బిజీ చేస్తుందని భావిస్తున్నారు. దాని సంగతి ఎలా ఉన్నా పత్రికకు మాత్రం మాంచి డిమాండ్ పెరిగి సేల్స్ ఓ రేంజిలో అందుకున్నాయని వినపడుతోంది. ఈ పత్రికను సినిమా వాళ్లు చూస్తారు కాబట్టి ఆమె అందాలు ఇంకా పాతపడలేదని గమనించి ఆఫర్స్ వస్తాయని ముమైత్ భావించింది. కానీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X